Collector Tripati: ప్రజా దీవెన, హాలియా: నాగార్జున సాగర్ నియోజకవర్గo అనుముల (హాలియ) మండలం లోని వజ్ర తేజ రైస్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆది వారం సందర్శించారు.వజ్ర తేజ రైస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉత్పత్తి అవుతున్న బియ్యం నాణ్యత ను జిల్లా కలెక్టర్ పరిశీలిం చారు.
అదనపు కలెక్టర్ జె. శ్రీనివా స్ ,ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వ అధికా రులు, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జె. హరీష్, వజ్రతేజ రైస్ మేనేజింగ్ డైరెక్టర్ చిట్టిపోలు యా దగిరి, హాలియా రైస్ మిల్లర్స్ అసో సియేషన్ జనరల్ సెక్రెటరీ పేలపూ డి బాలకృష్ణ ,వజ్రతేజ రైస్ డైరె క్టర్స్ చిట్టిపోలు వేంకటేశ్వర్లు , కుక్క డపు రమేష్ , చిట్టిపోలు రంజిత్ , కొత్త సుదర్శన్ ,జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మేనేజర్ చిత్తనూరి పవన్ కుమార్ ,అనుముల మం డల ఇంఛార్జి తహశీల్దార్ రఘు , పెద్దవూర డిప్యూటీ తహశీల్దార్ ముక్తార్ తదితరులు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
