Collector Tripati: ప్రజా దీవెన, నల్లగొండ: ఎస్ ఎల్ బిసి టన్నెల్ ప్రమాద సం ఘటన స్థలo నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరథ్ చంద్ర ప వార్ తో కలిసి శనివారం సందర్శిం చారు.ప్రమాదం జరిగిన తీరు, ప్ర మాదం జరగడానికి గల కారణా లు తదితర వివరాలను వారు అక్కడ ఉన్న ఇంజనీర్లు, ప్రమాదం నుండి బయటపడ్డ వారితో అడిగి తెలుసుకున్నారు.దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, ఏసిపి మౌనిక ఇతర అధికారులు వారి వెంట ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.