Collector Tripati : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్లగొండ పట్టణంలోని మహిళా ప్రాంగణనాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి సందర్శించి కేంద్రం పనితీరును, పూర్తి వివరాలను సేకరించడం జరిగింది. ఈ యొక్క కేంద్రం యొక్క నిర్వహణ పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ యొక్క కేంద్రాన్ని మరింత సద్వినియోగపరచుకోవడం కోసం ఈ యొక్క కేంద్రంలో కోర్సుల నిర్వహణ ప్రజల్లో స్పందన ఉన్న కోర్సులలో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజల జీవనోపాదుల్లో అవకాశాలను మెరుగుపరచడం కోసం ఆమె అన్నారు.
ఈ యొక్క ప్రాంగణాన్ని సందర్శించి నర్సింగ్ కళాశాల, స్టడీ సెంటర్, మరియు వృత్తి నైపుణ్యం కోర్సుల నిర్వహణ భవిష్యత్తులో ప్రజల్లో డిమాండు ఉన్నటువంటి కోర్సుల పట్ల దృష్టి సారించాలని ఈ యొక్క కేంద్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి డిఆర్డిఏ పిడి శేఖర్ రెడ్డి జిల్లా మేనేజర్ అనిత జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.