Collector Tripati: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సావిత్రిబాయి పూలే జయంతి, మరియు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్ర వారం నల్గొండ జిల్లా కార్యాలయం లోని సమావేశ మందిరంలో ఏర్పా టు చేసిన సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మోతిలాల్ వివిధ విభాగాల అధిపతులు, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు ,సిబ్బంది పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.