Chamala Kiran kumar reddy: చామల కిరణ్ కుమార్ రెడ్డి కి అభినందనలు
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలo ఇం దుర్తి గ్రామశాఖా అధ్యక్షుడు ఎరు కొండా రాము ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ రామల కిరణ్ కుమార్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
ప్రజా దీవెన, మర్రిగూడ: నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలo ఇం దుర్తి గ్రామశాఖా అధ్యక్షుడు ఎరు కొండా రాము ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Bhuvanagiri MP Chamala Kiran Kumar Reddy) ఘనంగా సన్మానించారు. భువనగిరి పార్ల మెంట్ నుండి అత్యధిక మెజా రిటీతో గెలుపొందిన సంధర్భంగా పెద్ద అంబర్ పేటలోని చామల క్యాంప్ కార్యాలయంలో గురువారం కలిసి పుస్తకాలు, పెన్నులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద ర్భంగా రాము మాట్లడుతూ ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి యువజన కాంగ్రెస్(Congress) నాయకుడిగా టిపిసిసి ఉపాధ్యక్షు లుగా నేడు భువనగిరి ఎంపీగా ఎది గిన తీరు ఎంతోమంది యువతకు ఆదర్శదాయకమని కొనియాడారు.
ఇంతటి ఘన విజ యoలో ముందు ఉండి నడిపించిన భువనగిరి పార్లిమెంట్ ఇంచార్జీ, మునుగోడు ఎంఎల్ఏ కోమటి రాజగోపాల్ రెడ్డి(MLA Komati Rajagopal Reddy) లతో పాటు కష్ట పడి పని చేసిన నాయకులకు , కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు కేంద్రం నుండి అధిక నిధులు తీసు కొచ్చి అభివృద్ది చేయాలనీ కోరారు. ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన వారిలో టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్ , వడ్థ్య రమేశ్ నాయక్, కర్నాటి నాగార్జున, నేనవత్ శంకర్, ఐ ఎన్ టి యు సి నాయకులు సైదాచారి, కిరణ్, శ్రీను తదితరులు ఉన్నారు.
Congratulations to Chamala Kiran Kumar Reddy