Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cyber ​​crime analyst :ప్రముఖ సైబర్ నేరాల విశ్లేషకుడు వెంకటరమణారావు కు కితాబు

Cyber ​​crime analyst: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రముఖ సైబర్ నేరాల విశ్లేషకుడు ఐక్య రాజ్యసమితి అకాడమిక్ కౌన్సిల్ సభ్యుడు వీటి కాలనీ నల్లగొండ నివాసి అయిన ఆదోని వెంకటరమ ణారావు (Venkataramana Rao) అంత ర్జాతీయ సైబర్ నేరాలను (Cyber ​​crime analyst) నివారించేందుకు మరి యు అరికట్టేందుకు గత కొన్ని సం వత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా రు.వెంకట్ అంతర్జాతీయ సైబర్ చట్టాల ఆవశ్యకతను మరి యు సైబర్ ప్రాజెక్టును (Cyber ​​project) ఐక్యరాజ్య సమి తి సెక్రటరీ జనరల్ పంపించడం జరిగింది. ఇటీవల ఆగస్టు 20 24 ఐక్యరాజ్యసమితి, వెంకట్ సుదీర్ఘ పోరాటని సమర్థించి అంత ర్జాతీ య నేరాల చట్టాన్ని రష్యా ప్రతి పా దించగా ఐరాస ఆమోదించింది. వెంకట్ గత కొన్ని సంవ త్సరాలుగా ఐరాస ప్రతిపాదించిన అంతర్జాతీ య సైబర్ నేరాల నివారణ చట్టా నికి తన వంతు కృషిని అభినంది స్తూ బాల్సిల్లె స్కూల్ ఆఫ్ ఇంట ర్నేషనల్ అఫైర్స్ కెనడా అభినంద న పత్రాన్ని పంపించింది.

వెంకట్ భారత ప్రభుత్వం (Venkat Government of India) తరఫున 2014 లో అంతర్జాతీయ ఎన్నికల పరిశీల కుడిగా నేపాల్ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులుగా పనిచేశారు. యూరోపియన్ యూనియన్ (European Union)ద్వారా 20 19 అంతర్జాతీయ క్యాడర్ పార్ల మెంటు ఎన్నికల పరిశీలకుడిగా గుర్తింపు పొందారు.గత కొన్ని సంవ త్సరాలుగా అంతర్జాతీయ సై బర్ నేరాల నిరోధక చట్టం గురిం చి, తీవ్ర మైన కృషి సలుపుతున్న వెంకట్ నీ అభినందిస్తున్నామని, అంతర్జాతీయ స్థాయిలో వారు ప్రతిపాదించిన సైబర్ నేరాల నిరో ధక చట్టాలపై గుర్తింపు రావడం పట్ల తాము గర్వపడుతున్నా మని వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ రింత ప్రోత్సాహాన్ని అందించాలని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పత్రికా ప్రకట నలో తెలియజేశారు.