Employment opportunities:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల టాస్క్(Science College Task) ఆధ్వర్యంలో మెడికల్ కోడింగ్ లో ఉపాధి అవకా శాలపై (Employment opportunities) నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి త్రీ ఎక్స్ సంస్థ హైదరాబాద్ ప్రతినిధులు విద్యార్థులతో ముచ్చటించారు.
మెడికల్ కోడింగ్ (Medical Coding)రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నట్లు సంస్థ చీఫ్ మహమ్మద్ (The chief of the organization is Mohd) సమీహుల రెండు విడతలుగా జరి గిన కార్యక్రమంలో మొదటగా జీవ శాస్త్రాల విద్యార్థులకు అనంతరం రసాయన,ఫార్మ విద్యార్థులకు అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా కె ప్రేమ్సాగర్ Girlfriend నిర్వహిం చిన కార్యక్రమానికి రామచందర్ గౌడ్ , డా శ్రావ్య, డా స్వామి, డా శ్రీను, సమరీన్ కాజ్మీ, వాగ్దేవి , డా ఇందిరా తదితర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.