Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DCC Chief Sunkari Mallesh Goud: ఘనంగా మాజీ డిసిసి అధ్యక్షుని జన్మదిన వేడుకలు..!

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:

DCC Chief Sunkari Mallesh Goud: ఉమ్మడి నల్లగొండ జిల్లా పిఆర్టియు మాజీ అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్ సోదరుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ డిసిసి అధ్యక్షుడు సుంకరి మల్లేష్ గౌడ్ జన్మదినం వేడుక లు ఘనంగా నిర్వహించారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు ఫనికుమార్, మేకల జానా రెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బసిరెడ్డి రవీందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మెన్ అబ్బగొని రమేష్ గౌడ్, హాలియా మున్సిపల్ కమిషనర్ మందడి రామదుర్గ రెడ్డి, కౌన్సి లర్ లు వేణు గోపాల్ రెడ్డి, ఖ య్యూం బెగ్, నల్లగొండ గ్రంథాలయ ఛైర్మెన్ గాదె వినోద్ రెడ్డి, రాఘవేంద్ర కాలేజ్ అధినేత సోమగోని శంకర్ గౌడ్, పి ఆర్ టి యు నాయకులు అద్దంకి సునీల్, వీరమల్ల శ్రీనివాస్ గౌడ్,గుండగొని సోమశేఖర్ గౌడ్, అబ్బగొని నాగయ్య, సమ్మెటి తిరు మలేశ్, ఎరుకల శంకర్ గౌడ్, శ్రీనివా స్ గౌడ్,ప్రముఖ న్యాయవాది నేతి రఘుపతి,అనంతుల శంకర్ గౌడ్, జనగాం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.