Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gaddar : ఘనంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి

Gaddar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : ప్రజాగళం ప్రజాయుద్ధ నౌక, గద్దర్ ప్రధమ వర్ధంతి సందర్బంగా తుంగ తుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, నల్లగొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) వారి చిత్ర పటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాం జలి ఘటించారు. ఈసందర్బంగా. గాదరి కిషోర్ కుమార్ మాట్లాడు తూ పేద ప్రజల గొంతుకై నిలిచిన గద్దర్ పై. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎక్కడ లేని ప్రేమ ఓలకబోసి. కూతురుకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందని. బై ఎలక్షన్ లో మాత్రం వలస నాయకులను తెచ్చుకుని. గద్దర్ కుటుంబం పై కపట నాటక మాడిందని తీవ్రంగా విమర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్య దర్శి నిరంజన్ వలి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, చీర పంకజ్ యా దవ్, మాజీ ఆర్వో మాలే శరణ్యా రెడ్డి (Saranya Reddy).

జిల్లాగ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రెగట్టే మల్లిఖార్జున రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, సీనియర్ నాయకులు. సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య, కాంచ నపల్లి రవీందర్ రావు, న్యాయవాది గోకికర్ జవహర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, సింగం లక్ష్మీ, తిప్పర్తి, కనగల్, మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగోని యాదయ్య, కౌన్సిలర్ మారగోని గణేష్, కో ఆప్షన్ సభ్యులు, జమాల్ ఖాద్రి, కొండూరి సత్యనారాయణ, రంజిత్, గుండ్రేడ్డి యుగంధర్ రెడ్డి, విద్యార్థి నాయకులు బొమ్మర బోయిన నాగార్జున మాజీ కౌన్సిలర్, రావుల శ్రీనివాస రెడ్డి, దండంపల్లి సత్తన్న, సయ్యద్ జాఫర్, పొనుగోటి జనార్దన్ రావు, పేర్ల అశోక్ దొడ్డి రమేష్ వీరమళ్ళ భాస్కర్,బీపంగి కిరణ్ పుట్ట కోటయ్య వీరచారి, కడారి కృష్ణయ్య, ఉట్కూరు సందీప్ రెడ్డి, సురేష్ రెడ్డి బొజ్జ వెంకన్న, పొగాకు నాగరాజు, షబ్బీర్, రాపోలు వెంకన్న, వజ్జే సైదులు, ప్రవీణ్ రెడ్డి, తగుళ్ల శ్రీను, కోటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.