welfare of workers: కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుం దని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరే శం పేర్కొన్నారు.
నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం
ప్రజా దీవెన, నకిరేకల్: కార్మికుల సంక్షేమానికి(welfare of workers) కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుం దని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Nakirekal MLA Vemula Veeresham) పేర్కొన్నారు. సోమవారం నకిరే కల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ వద్ద బి ఆర్ ఎస్ కార్మిక సంఘం నుండి సుమారుగా 30 మంది నాయకులు ఐ ఎన్ టి యు సిలో విలీనం చేసిన సంద ర్బం గా వారందరికీ కాంగ్రెస్ పార్టీ కాండు వాలు కప్పి ఐ ఎన్ టి యు సి లోకి ఆహ్వానించారు.
Government efforts on welfare of workers