Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

gutka ban: ప్రభుత్వం సంచలన నిర్ణయం గుట్కా అమ్మకాలు నిషేదం

తెలంగాణలో 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆరోగ్య శ్రీ సేవల విలువను రూ.10లక్షలకు పెంచే సింది.

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణలో(Telangana) 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కీలక ఆరోగ్య శ్రీ సేవల విలువను రూ.10లక్షలకు పెంచే సింది. అలాగే యువత పై ప్రభావం చూపుతున్న డ్రగ్స్, గంజాయిపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మ కాన్ని నిషేదిస్తూ ప్రభుత్వం(Govt)సంచల న నిర్ణయం తీసుకుంది.

ఆ ఉత్తర్వు ల్లో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 లొని సెక్షన్ 30లోని సబ్ సెక్షన్ 2లో క్లాజ్ ఏ కింద అను సరించిన అధికారాలను అమలు చేయడంలో 2,3,4 ఆహార భద్రత, ప్రమాణాలు, రెగ్యు లేషన్ ప్రజారో గ్య దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్, పొగాకు, నికోటి న్, పౌచ్ లు, ఫ్యాకేజీ, కంటె యన ర్లు మొదలైన వాటిలో ఫ్యాక్ చేసిన గుట్కా,(Gutka)పాన్ మసాలా తయారి, నిలువ, పంపిణీ, రవాణా, విక్రయా లను నిషేదిస్తూ నిర్ణయo తీసుకుం ది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.

government is to ban the sale of gutka