Gummula Mohan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ పట్టణంలోని 11వ వార్డుకు చెందిన మొహమ్మద్ సోహేల్ రోడ్డు ప్రమాదంలో గాయ పడగా ఆ కుటుంబానికి మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి (Komata Reddy Venkat Reddy) పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి (Gummula Mohan Reddy) ద్వారా మంగళవారం రూ. 50 వేల ఆర్ధిక సహాయం అం దజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రె స్ పార్టీ నాయకులు దాసరి శంకర్, దాసరి విజయ్ ,దండెంపెల్లి (Dasari Shankar, Dasari Vijay, Dandempelli) పరు శురాం తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.