ప్రజా దీవెన, నల్లగొండ: పాలమూ రు డిండి ప్రాజక్టు జలాశయం నిర్మా ణంలో భూములు తాటి చెట్లుకో ల్పోతున్న కల్లుగీత వృత్తిదారుల కు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్ కోరారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దం డ మండలం అజిలాపురం చుట్టు పక్క గ్రామాలలోని కల్లుగీత వృత్తి దారులు మరియు 721 కు టుంబాలు రైతులు మరియు వివి ధ కులవృత్తుల భూములు కోల్ప యి తాటి ఈత చెట్లు వనాలు కోల్పోవడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే వారికి ఉపాధి కల్పించి నష్టపరిహా రము ఉపాధి మార్గము కల్పించాల ని డిమాండ్ చేశారు. ఒక్కొక్క కలు గీత వృత్తిదారునికి హారికరా లు ఆరెకరాలు ఏడెకరాలు నాలు గు ఎకరాలు భూములు ఉన్నా యని, వందల సంవత్సరాల నుంచి వారు తాటి చెట్లు ఈత చెట్లు గీసు కొని బతుకుతున్నారు ప్రతి ఏటా రెండు లక్షలు మూడు లక్షలు సం పాదించుకొని కుటుంబ పోషణ ఎలా తీసుకుంటూ చదువులు చది విపించుకుంటూ జీవనం కొనసా గిస్తున్నారని ఆయన అన్నారు గత ప్రభుత్వం కాలువ తీస్తానని చెప్పా రు.
ఆ ప్రభుత్వం కాలువ తీయా లని వృత్తిదారులు రైతులు కల్లు గీత కార్మికులు గౌడ్ అన్నలు డి మాండ్ చేస్తున్నారు కానీ దానికి విరుద్ధంగా ప్రభుత్వం ప్రాజెక్టు చేప ట్టడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న వెంటనే డిండి ఈ ఈ సర్వే ఆపాలని లేకుంటే గౌడ సంఘాలు మరియు చేతి వృత్తిదా రుల సంక్షేమ సంఘం మరియు వివిధ కుల సంఘాల తోటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హె చ్చరించారు.