Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC by Elections: నైతిక విజయం స్వతంత్ర అభ్యర్థుల దే

లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థు లుగా జీరో బడ్జెట్ తో పోటీచేసి ప్రజల మన్ననలు పొందిన వారిదే నైతిక విజయం అని నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్ధి పాలకూరి రవిగౌడ్ తెలి పారు.

నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి గౌడ్

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha elections)నల్గొండ పార్లమెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థు లుగా జీరో బడ్జెట్ తో పోటీచేసి ప్రజల మన్ననలు పొందిన వారిదే నైతిక విజయం అని నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్ధి పాలకూరి రవిగౌడ్(Palakuri Ravi Goud)తెలి పారు. గాడి తప్పుతున్న ప్రజా స్వామ్యవ్యవస్థను దారిలో పెట్టడా నికి తమవంతు కృషిగా పోటీచేసి ఓటర్లులను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండ వ్యవస్థలో ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా, అన్ని డిపార్ట్మెంట్లలో(Departments)సహకరించుకుం టూ, రాబోయే తరానికి ఒక మంచి నడవడిక నేర్పిoచే విధంగా ముం దుకు సాగుతామని హామీ ఇచ్చా రు. అదే విధంగా ఎన్నికలో పోటీ చేయాలి అంటే డబ్బే ప్రధానం కా దు డబ్బులు లేకపోయినా ఎన్నిక లలో(Elections) పోటీ చేయగలము అని ఒక భరోసా కల్పించే విధంగా ముందుకు వచ్చి పోటీ చేసిన స్వతంత్ర అభ్య ర్డులదే నైతిక విజయం అని తెలి పారు.

Independent candidates Moral MLC election