–మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
Jagadish Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతగా ని తనంతో, సోమరితనంతో పాల న పడకేసిందని, వరద బాధితుల ను ఆదుకోవడంలో పూర్తిగా విఫల మైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. ఈ కాంగ్రెస్ (congress)ప్ర భుత్వం ఇప్పటికీ నీట మునిగిన కాలనీలలో బురద మట్టితో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. వర ద బాధితులను పట్టించుకునే నా ధుడే లేడని తక్షణసాయంగా ఇస్తా మన్న రూ. 10 వేలు ఇప్పటివరకు ఇవ్వ లేదని మంత్రులు, ముఖ్య మంత్రి సోయ లేకుండా నిద్రపోతుఏ.jn q న్నారు. ఇక రుణ మాఫీ అయితే గందరగోళంగా తయారైందని, పూ టకో మాట, పూటకో స్టేట్మెంట్ లతో గందరగోళం అయింది.
బ్యాంకులు రూ. 2 లక్షల పైగా ఉన్న డబ్బులు కడితేనే రుణమాఫీకి (land waiver) అర్హత ఉం టుందని రైతులని బెదిరిస్తున్నారని మధ్యలో రైతులు ఇబ్బందులు పడుతున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం 2 లక్షలు చేస్తామని చెప్పిన రుణమాఫీని వెంటనే భేషరతుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని, మిగతాది బ్యాంకులు (bank) రైతులు చూసుకుంటారు. చేతకాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధా న ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తుంటే పోలీసులను పెట్టి మమ్ము లను అడ్డుకునే ప్రయత్నం చేస్తు న్నారు.వరద ముంపు ప్రాంతాల్లో మేము పర్యటిస్తుంటే మాపై దాడి చేశారని ఇక కరెంటు విషయానికి వస్తే గంటలో ఆరు సార్లు కరెంటు పోతున్నదని, జనరేటర్లు, మోటా ర్లు,ఫ్యాన్ లు కాలిపోతున్నాయి. కాంగ్రెస్ (congress)వస్తే కరెంటు ఖతమవు తుంది అని అనాడే చెప్పాము. ఇప్పుడు అది నిజమైందని, అన్ని వనరులు ఉన్నా పరిపాలన చేయ లేక నిద్రపోతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.