–బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్య క్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
Janardhan Goud: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెం ట్ స్కాలర్షిప్లని తక్షణమే విడుదల చేయాలని అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్చార్జిల ని పెంచాలని బిసి విద్యార్థి సంఘం (BC Student Union) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ము ట్టడి భారీ ర్యాలీ ధర్నా ముట్టడి అరెస్ట చేయడం జరిగింది ఈ సం దర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ (Janardhan Goud) మాట్లాడుతూ ప్రభు త్వాలు మారిన విద్యార్థుల తల రాతలు మారట్లేదు విద్యార్థి బాధ లు తీరట్లేదు గత ఐదు సంవత్స రాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లని స్కాల ర్షిప్లని తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుని కాపా డాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరు తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ బ్ల్యూఎస్ మైనారిటీ విద్యార్థుల గత రెండు సం. ఫీజుల బకాయిలు 3 వేల కోట్లు వెంటనే చెల్లించాలి.
ఇంజనీరింగ్ పి.జి. డిగ్రీ- ఇంటర్ (P.G. Degree- Inter) తదితర కాలేజి కోర్సులు చదివే బీసీ, ఈ బీసీ విద్యార్థులు పూర్తి ఫీజులు మంజూరు చేయాలి. ఈ స్కీమును 2008 పెట్టినట్లుగా యదాతథంగా అమలు చేయాలి. కాలేజి ద్యార్థులకు సంవత్సరం కు 20 వేల స్కాలర్ షిప్ ప్రతి విద్యార్ధికి నుంజూరుచేయాలి. ఇంటర్ మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ రేటు రూ.1800 నుండి రూ.15 వేలకు పెంచాలి. మొత్తం ప్రభుత్వమే మంజూరు చేయాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1500 నుండి 3 వేలకు, పాఠ శాల ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యా ర్థుల (SC, ST, BC hostel students) మెస్ ఛార్జీలను నెలకు రూ.1 100 నుంచి 2 వేలకు పెంచాలి బి.సిలకు జనాభా ప్రకారం అదనం గా మరో 120 బి.సి గురుకుల పాఠ శాలలు మంజూరు చేయాలి. ఇటీ వల ముఖ్యమంత్రి బి.సిలకు 33 గురుకుల పాఠశాలలు, 15 బి.సి గురుకుల డిగ్రీ కాలేజిలు మంజూ రు చేశారు.
బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణన్న (R. Krishnan) నాయ కత్వంలో 120 బి.సి గురుకుల పాటశాలలు, 50 డిగ్రీ కాలేజిలు మంజూరు చేయాలని పోరాడు తున్నాము. పూర్తి డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తాం SC/ST/BC విద్యార్థులకు 300 కాలేజీ హాస్టళ్ళు కొత్తగా ప్రారంబిం చాలి దరఖాస్తు చేసిన విదేశీ విద్యార్థులందరికి 20 లక్షల పై ఫండు” మంజూరు చేయాలి బి.సి. కాలేజి హాస్టళ్లకు, గురుకుల పాటశాలలకు స్వంత భవనాలు నిర్మించాలి. లేనియెడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోలగోని వెంకటేష్ గౌడ్, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి బీసీ విద్యార్థి సంఘం(BC Student Union) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ ,జక్క నాగేశ్వరరావు విద్యార్థి సంఘం నాయకులు పొగాకు రవికుమార్ , బచ్చన బోయిన సాయికుమార్ యాదవ్, చింతల విజయకుమార్, బచ్చన బోయిన రాజు యాదవ్, తరుణ్ కుమార్ యాదవ్ ,మహేష్, మణికంఠ, స్వామి, శ్రీకాంత్ ,,మహేందర్ ,అని కుమార్ ,ఫణి కుమార్ గణేష్ ,పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.