JOB MELA: నల్లగొండ: నల్లగొండ జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మినీ జాబ్ మేళా (JOB MELA) విజయవంతంగా ముగిసింది. ఈ జాబ్ మేళాకు (JOB MELA) మూడు ప్రముఖ కంపెనీలు హాజరు కాగా మొత్తంగా 65 మంది అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో (JOB MELA) పాల్గొన్నారు. వీరిలో 22 మంది ప్రాథమిక ఎంపిక కాగా ఇద్దరూ పేటీఎం (paytm)సంస్థలో ఉద్యోగం సాధించారు. ఉద్యోగం పొందిన వారికి ఉపాధి కల్పన కార్యాలయం (Employment Office) జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సామ మాధవరెడ్డి ఇద్దరికీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రతినెలా క్రమం తప్పకుండా రెండు జాబు మేళాలు నిర్వహించడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయునట్లు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.