Kanagal square: ప్రజా దీవెన, కనగల్: కనగల్ (Kanagal) నుం చి నల్లగొండ వరకు వాహనాలు రద్దీగా మారి ఎక్కువగా ఉంటుంది వాహనాలు రద్దుతో రోడ్డు (ROAD) లేక తరుసు ప్రమాదం జరగడమే కూడా గమ్యంలో చేరుకోవడం ఎక్కువగా సమయం పడుతుందని వాహనదారులు ఆరోపిస్తున్నారు నల్లగొండ ,దేవరకొండ ప్రధాన రోడ్డు (MAINROAD) కనీసం కనగల్ వరకు అయినా నాలుగు వరుసల విస్తీర్ణం చేయా లని పలువురు కోరుతున్నారు. ఈ దిశ ప్రజాప్రతినిధులు చొరవ చూ పాలని ఎంతైనా ఉన్నది. కనగల్ చౌరస్తున్న అభివృద్ధి చేసి నాలుగు వైపులా రోడ్లను వెడల్పు చేసి రోడ్డు ఇరువైపు డ్రైనేజీ డివైడ్లు (Drainage divides)ఏర్పాటు చేసి అండర్ డ్రైనేజీ కాలువలను నిర్మాణం చేయించాల ని స్థానికులు డిమాండ్ చేస్తు న్నారు. మండల కేంద్రంలో డ్రైనే జీలు (Drainage)సరిగా లేక మురికి నీరు అంతా రోడ్లపైకి వచ్చి పారు తుండడం వల్ల ఎన్నిసార్లు గ్రామపంచాయతీ అధికారులకు వినిపించిన పట్టించుకోవడం లేదు అని స్థానికులు ఆవేదన వెళ్లబు చ్చారు అపరిశుభ్రత , డ్రైనేజీ లేక మురికినీలు రోడ్డు మీదికి వచ్చి ప్రజల నడవడానికి వాహనదారు లకు రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది త్వరగా నిధులు మంజూరు చేయించాలని స్థాని కులు కోరుతున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.