Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kancharla bhupal reddy: ఆర్ధిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల

నమ్ముకున్న కార్యకర్తలను ఆదుకో వడంలో తనకుతానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నమ్ముకున్న కార్యకర్తలను(BRS Workers) ఆదుకో వడంలో తనకుతానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla bhupal reddy ). రోడ్డు ప్రమాదంలో గాయపడి నల్లగొండలోని ఐకాన్ హాస్పిటల్ (ICon Hospital)లో చికిత్స పొందుతున్న దోమలపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీని యర్ నాయకులు దేప అమృతా రెడ్డి ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరామర్శించారు. ఈ సంధర్బంగా ఆస్పత్రి ఖర్చుల నిమి త్తం లక్ష రూపాయలను ఆర్థిక సహా యంగా అందజేశారు. గెలు పోట ములతో సంబంధం లేకుండా ఎల్ల ప్పుడూ ప్రజల మధ్యే ఉండే నాయ కుడు మా భూపాలన్న అని కార్య కర్తలు కొనియాడుతు న్నారు.

అనం తరం అదే ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న నల్గొండ వాసి గోపీ చంద్(Gopi chand) ను తిప్పర్తి ఎల్విటి హోటల్ యజమాని వెంకన్నను పరామర్శిం చి వారికి మెరుగైన చికిత్స అందిం చవలసిందిగా ఆస్ప త్రి వైద్యులను కోరారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కార్పోరే షన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్గొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి, కార్యదర్శి బడుపుల శంకర్, బీరంగ గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Kancharla bhupal reddy helped financially patient