Kandimalla Nagamani Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహిళా కాంగ్రెస్ కమిటీ నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా (Working President) నల్లగొండ పట్టణానికి చెందిన కందిమళ్ల నాగ మణి రెడ్డిని (Kandimalla Nagamani Reddy) జిల్లా కాంగ్రెస్ కమిటీ మహిళా (Congress Committee Women)విభాగం అధ్యక్షురాలు గోపగాని మాధవి నియమించా రు.శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy)చేతుల మీదుగా నియామక పత్రా న్ని అందుకున్నారు. ఈ సందర్బం గా నాగమణి రెడ్డి మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy), నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), నల్లగొండ జిల్లాలోని ఎంపి, ఎంఎల్ ఏలు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్య క్షులు శంకర్ నాయక్ ,జిల్లా అధ్యక్షు రాలు గోపగాని మాధవి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.