–మానసిక వికలాంగుల పాఠశాల లో చిన్నారులతో కలిసి కేక్ కట్
Kishan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : ప్రజా సంక్షేమం (Public welfare) పరమావధిగా పరితపి స్తూ ప్రజా జీవితమే దశాబ్ది కాలం పాటు పోరాటాలు సాగిస్తూ, గెలు పైన ఓటమైన ప్రజలతోనే నా జీవితం, ప్రజలతోనే నా జీవనం అంటూ ముందుకు సాగుతున్న బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బి ఆర్ ఎస్ పార్టీ లో కష్టపడే వారికి స్ఫూర్తిదాతగా ముందుకు సాగుతున్న చాడ కిషన్ రెడ్డి జన్మదిన సందర్భంగా సోమ వారం బిఆర్ఎస్ వి జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల శ్రావణ్ గౌడ్ (Kancharla Shravan Goud) ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని సూర్య కిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి కిషన్ రెడ్డి (Kishan Reddy) గారికి జన్మదిన శుభా కాంక్షలు (Happy birthday wishes) తెలియ జేశారు.నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉం డాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగిందన్నారు. అనంతరం చిన్నా రులకు అన్నదాన కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో నా యకులు అలుగుబెల్లి సైదిరెడ్డి, ఎర్ర మద శంకర్ రెడ్డి, కర్నాటి మల్లేష్, కొండాపురం అరుణ్, కొప్పు మహేష్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ నాయకుల ఆద్వ ర్యం లో.. నల్లగొండ నియోజకవర్గ బి ఆర్ ఎస్ నాయకుల (BRS leaders)ఆద్వర్యంలో చాడ కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ కిషన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు. ఈ కార్యక్రమంలో కనగల్ మాజీ జడ్పీ చైర్మన్ చెట్ల వెంకటేశం గౌడ్ మున్సిపల్ ఫ్లోర్ రీడర్ అభి మన్యు శ్రీనివాస్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యు డు జమాల్ ఖాద్రి, పిఎసిఎస్ చైర్మన్ దోటి శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు బకరం వెంకన్న, ఎస్ కె లతీఫ్, ముక్క మ ల్ల వెంకన్న, ఆకుతోట వెంకటేశ్వ ర్లు, కర్నాటి మల్లేష్ వనం యాదగిరి మట్టపల్లి వెంకటరెడ్డి ఎర్ర మాద శంకర్ రెడ్డి, నాయకులు బొమ్మర బోయిన నాగార్జున, కట్టా శ్రీనివాస్, కంచర్ల శ్రావణ్ గౌడ్, కొండాపురం అరుణ్, కొప్పు మహేష్ గౌడ్, లింగ స్వామి తదితరులు పాల్గొన్నారు.