Komati Reddy raja gopal reddy birthday: ఘనంగా కోమటి రెడ్డి జన్మదిన వేడుకలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన సంద ర్భంగా టిపిసిసి నాయకుల బట్టు జగన్ యాదవ్ ఆధ్వర్యంలో అనా థ అంధ మహిళా ఆశ్రమంలొ పండ్లు, బిస్కట్లు పంపిణీ చేసిన అనంతరం గాంధీభవన్ లో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా కోమటి రెడ్డి జన్మదిన వేడుకలు: టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్
ప్రజా దీవెన, నాంపల్లి: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన(Komati Reddy raja gopal reddy birthday) సంద ర్భంగా టిపిసిసి నాయకుల బట్టు జగన్ యాదవ్ ఆధ్వర్యంలో అనా థ అంధ మహిళా ఆశ్రమంలొ పండ్లు, బిస్కట్లు పంపిణీ చేసిన అనంతరం గాంధీభవన్ లో (Gandhi Bhavan)కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ యాదవ్ మాట్లాడుతు అనునిత్యం పెద ప్రజల సంక్షేమం కోసం పోరాడే ప్రజల మనిషి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులో వారు ఉన్నత పదవులు పొందాలని వారి సమక్షంలో మునుగోడు నియోజకవర్గం అభివృద్ది చెందాలని కోరారు. ఈకార్యక్ర మంలో తెలంగాణా ఓబీసీ ఉపా ధ్యక్షుడు తిరుపతి రవీందర్ ఎస్ట్ సెల్ వైస్ ఛైర్మెన్ ఇస్లావత్ కిషన్ నాయక్,ఇబ్రహీంపట్నం శేఖర్ మామ,నిమ్మల చంద్ర శేఖర్ రెడ్డి వద్త్య రమేశ్ నాయక్ ఎరుకొండ రాము,సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
Komati Reddy raja gopal reddy birthday celebrations