Komati Reddy Venkat Reddy: ఆపదలో ఉంటే చాలు ఇట్టే ఆదు కునే మంత్రి కోమటి రెడ్డి…మాజీ సర్పంచ్ కు ఆపన్నహస్తం
Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి నల్ల గొండ ఏ మూలనైనా ఆపదలో ఉ న్న ప్రజలు అడిగిoదే తడువుగా అందినంత సాయం అందించేం దుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) ముందుంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఆ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkat Reddy) దాతృత్వాన్ని మరోసారి చాటుకు న్నారు. ఇటీవల తిప్పర్తి మండలం, మామిడాల గ్రామంలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy)గ్రా మంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మాజీ సర్పంచ్ రాజిరెడ్డితో చర్చిస్తున్న క్రమంలో గ్రామంలో శివాలయం నిర్మిస్తున్న విషయం తెలుసుకున్న మంత్రి రూ. లక్షా50 వేలను అప్పటికప్పుడే అందించారు. తదనంతరం వివిధ గ్రామ సమస్యలపై రాజిరెడ్డి మంత్రి ని కలిసినప్పుడు స్వయంగా దేవా లయం పనుల పురోగతిపై అడిగిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) మరోసారి రూ. 2లక్షల 20వేలు రూపాయలను సాయంగా అందిం చారు. మంత్రి ఆర్థిక సాయంతో గ్రామంలో ఆలయ నిర్మాణ పనులు సాగుతుండగానే మాజీ సర్పంచ్ రా జిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
దీంతో ఇటీవల అనారోగ్యానికి గురైన రాజిరెడ్డి (Rajireddy)హైదరాబాద్ లో చికి త్స తీసుకుంటున్న విషయం తెలు సుకున్న మంత్రి రాజిరెడ్డి ఉంటున్న బంధువుల నివాసానికి వెళ్లి పరా మర్శించారు. నీకు నేనున్నానంటూ ధైర్యంగా ఉండాలని భరోసా కల్పిం చారు. ఈ క్రమంలో మరోసారి దేవా లయం అంశం గురించి అడిగిన మంత్రి ఇంకా పనులు పెండింగ్ లో ఉన్న విషయం తెలుసుకొని వెంట నే రూ.లక్ష ను రాజిరెడ్డి చేతికి అందించారు.మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) తక్షణ స్పందనపై రాజిరెడ్డి భావోద్వే గానికి గురయ్యారు. వెంకన్న మను సు వెన్న అంటూ ఉప్పొంగిపోయా డు. అడగకుండానే మూడుసార్లు ఆలయ నిర్మాణం గురించి అడిగి మరి నిధులు అందించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని అన్నా రు. తన ఆరోగ్యం గురించి అడగ డం, అండగా ఉంటానని మాటివ్వ డమే కాదు, ఆలయం గురించి అడ గడం సంతోషం కలిగించిందని రాజి రెడ్డి అన్నారు.ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా తనకోసం ఇంత దూరం రావడం ఆయన మంచితనానికి నిదర్శనమని రాజిరెడ్డి (Rajireddy) ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు, పార్టీ కార్య కర్తలు, నాయకులంటే ఇంత బాధ్య తతో వ్యవహరించే నాయకున్ని ఎక్కడా, ఎప్పుడూ చూడలేదని రాజిరెడ్డి వ్యాఖ్యానించారు.