— రూ. 25 లక్షలు కేటాయించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
— తహసిల్దార్ కార్యాలయం ఆధునికీకరణక ఆదేశం
Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ తహసీల్దార్ కార్యాలయ (Tehsildar Office)ఆధునికీకరణకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkat Reddy) సత్వర ఆదేశాలు జారీ చేశారు. దాదాపు రూ. 25 లక్షల ఎమ్మెల్యే నిధులతో నల్లగొండ తహ సిల్దార్ కార్యాలయం ఆధునికీకర ణకు రాష్ట్ర రోడ్డు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. మీటింగ్ హాల్, విజిటర్స్ రూమ్, టాయిలెట్లు (Meeting hall, visitors room, toilets)అన్నింటినీ పూర్తిగా ఆదునీకరిం చాలని అధికారులకు ఆదేశాలు నల్లగొండ పట్టణ తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి సూచించారు.