–రెండు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:నల్లగొండ పట్టణం మూడువ వార్డ్ పాతపల్లెకి చెందిన ఏషమళ్ళ బ్రహ్మా నందం హార్ట్ స్ట్రోక్ (Heart stroke)తో చనిపోగా వి షయం తెలుసుకున్న వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గాలి నాగరాజు ద్వా రా విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkata Reddy) అ కుటుంబానికి ఆర్థిక సాయం (Financial assistance)ప్రకటించారు.తక్షణ ఖర్చు ల నిమ్మితం నల్లగొండ మున్సిపా లిటీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్ల గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు గుమ్ముల మోహన్ రెడ్డిల ద్వా రా రూ. 10 వేల ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యుల కు అంద జేశారు.ఈ కార్యక్రమంలో భోగరి బిక్షం యెషమళ్ళ శంకర్ గాలి వెంకటయ్య, కోరే వెంకన్న గాలి అంజయ్య, సోములు తదితరులు పాల్గొన్నారు.
12 వార్డు అంబేద్కర్ నగర్ కాల నీలో… నల్గొండ మున్సిపాలిటీ 12వార్డ్ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన పెరిక లింగమ్మ (తంగడి పల్లి లింగమ్మ) చనిపోవడం జరిగిం ది. ఇట్టి విషయాన్నీ నల్లగొండ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నల్ల గొండ పట్టణ అ ధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి ల ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో చర్చించి పంపించిన రూ.1 0 వేల రూపాయలు కుటుంబ స భ్యులకు అందజేసిన నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ 12 వార్డ్ ఇంచార్జి మామిడి కార్తీక్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించి అన్ని విధాలు గా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో పెరిక శ్రీనివాస్, పెరిక చిట్టి, గాద పాక గణేష్ తదితరులు పాల్గొన్నారు