Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Venkata Reddy : టీజీవో భవనానికి స్థలం కేటాయించాలని మంత్రికి వినతి

Komati  Venkata Reddy :  ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నల్గొండ జిల్లా శాఖ అసోసియేషన్ భవనానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఆదివారం టీజీవో జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు, జనరల్ సెక్రెటరీ, కార్యవర్గ సభ్యులు తదితరులు ఫాల్గున్నారు.