koneti Narasimha: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్గొండ జిల్లాకు చెందిన కోనేటి నరసింహ (koneti Narasimha)ఎన్నికయ్యారు. పూలే అంబేద్కర్ ఆలోచనలకు అను కూలంగా ఆదివారం హైదరాబాదు లో తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కార్యవర్గం విస్తృత సమావేశం జరిగినది. ఈ సమా వేశం అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా లోకిని రాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా (working president)నరసింహ, రాష్ట్ర ప్రధాన కార్యద ర్శిగా రవికుమార్ రాష్ట్ర కోశా ధికారిగావనం రమేష్ రాష్ట్ర ఉపాధ్య క్షులుగా రుద్రాక్ష నరసింహ, రాయపురం వెంకటే శ్వర్లు. కోనేటి రాజు పల్లం కొండ ప్రభా కర్,రాష్ట్ర బడి పూర్తిగా ఎన్నుకోవడం జరిగిoది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.