Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi University: విశ్వవిద్యాలయ సమర్థతకు పరీక్షల నిర్వహణ

మహా త్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధి లోని డిగ్రీ పరీక్షల నిర్వహణక్రమా న్ని రిజిస్టర్ ఆచార్య ఆలువాల రవి సి ఓ ఈ ఉపేందర్ రెడ్డి తో కలిసి పర్యవేక్షించారు.

రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి

 

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:  మహా త్మాగాంధీ విశ్వవిద్యాలయ(Mahatma Gandhi University ) పరిధి లోని డిగ్రీ పరీక్షల( degree exams ) నిర్వహణక్రమా న్ని రిజిస్టర్ ఆచార్య ఆలువాల రవి సి ఓ ఈ ఉపేందర్ రెడ్డి తో కలిసి పర్యవేక్షించారు. నల్లగొండ జిల్లాలో ని దేవరకొండ, మాల్, నాగార్జునసా గర్ మరియు హాలియా పరీక్షా కేంద్రాలను(alia Exam Centers) సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థ ప్రతిష్ట సమర్థత పారద ర్శకంగా పరీక్షల నిర్వహణతో ముడిపడి ఉందన్నారు. పారదర్శ కంగా నిర్వహించడం వల్ల విద్యార్థు ల్లో తల్లిదండ్రులు మరియు సమా జంలో విద్య పట్ల వ్యవస్థ పట్ల గౌరవం విశ్వాసం పెంపందుతుంద న్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రా ల(Exam Centers)నిర్వహకులకు తగు సూచనలు అందించారు.

 

Mahatma Gandhi University degree exams conduct