Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi University: ఎంజీయూలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

Mahatma Gandhi University:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University) నల్లగొండ ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో (Under NSS Cell)భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు హర్ ఘర్ తి రంగా కార్యక్రమాన్ని నిర్వహిం చడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి మాట్లా డుతూ స్వాతంత్ర సమరయో ధులు గొప్పతనాన్ని మరియు వారి కృషిని కొని ఆడారు అదేవిధంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల (NSS volunteers) చేత హార్ గర్ తిరంగా ప్రతిజ్ఞ చేయించాడు .

కామర్స్ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరయోధుల (Freedom fighters of the country) గొప్పతనాన్ని వారి జీవిత చరిత్రలను తెలుసుకొని విద్యలు ఏ విధంగా తోడ్పడతాయో తెలపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు శేఖర్ వీరస్వామి ఆనంద్ శ్రీనివాస్ హరి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.