Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Market Yard: కనగల్ మార్కెట్ యార్డ్.. కంపచెట్లకు నెలవైన వైనం

Market Yard: ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో కనగల్ ప్రధాన రహదారి (main road) పక్కన సువిసాల స్థలం లో ఏర్పాటు చే సిన సబ్ మార్కెట్ యాడ్ (Submarket ad) ఎవరికి ఉపయోగం లేకుండా నిరుప్రయో గంగా మారింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలో రైతుల అవసరాలకు అనుగుణగా చేస్తాయి..

అన్ని చెప్పి మార్కెట్ యాడికి సంబంధించిన షెడ్ తో పాటు రెండు గోదాంలో నిర్మించారు అప్పటినుండి వాటి రైతుల అవస రాల కొరకు వినియోగించకుండా వదిలేయడంతో షెడ్డులో బుడగ జంగాలకు (For bubble wars) అవసరాలకు మారి నాయి గోధుమలు చుట్టూ కంపచె ట్లు పేరకపోతున్నాయి దీంతో పాటు మార్కెట్ యార్డ్ (market yard)కు సంబంధించిన ఖాళీ స్థలం సైతం పూర్తిగా కంపచెట్లకు నిండిపో యినది దీనితో లక్షల రూపాయలు ఏర్పాటు చేసిన మార్కెట్ సబ్ మార్కెట్ యాడ్ ఏర్పాట్లు ఉప యోగం లేకుండా మారిపోయింది. ఈ కథనంపై పై అధికారులు చర్య లు తీసుకుంటారా లో లోపల కప్పి పుచ్చుకుంటారో వేచి చూడాల్సి ఉందని మండల ప్రజలను ఆరోపణలు వినిపిస్తున్నాయి.