Nalgonda : తొగర్రాయి గ్రామములో ఎంపీ అభ్యర్థికి అత్యధిక ఓట్ల మెజారిటీ
కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి అత్యధిక ఓట్లు మెజార్టీ అందించినందుకు గ్రామ ప్రజలకు దేవాలయ కమిటీ చైర్మన్ అమ రబోయిన వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు
ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి (Nalgonda Congress MP candidate Raghuveera Reddy) అత్యధిక ఓట్లు మెజార్టీ అందించినందుకు గ్రామ ప్రజలకు దేవాలయ కమిటీ చైర్మన్ అమ రబోయిన వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరారెడ్డి(Raghuveera Reddy) కిఅత్యధిక ఓట్లు వచ్చిన సందర్భంగా బుధవారం కార్యకర్తలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవాలయ కమిటీ చైర్మన్ అమర్ బోయిని వెంకటేశ్వరరావు మిఠాయిలను పంచిపెట్టి సంబరాలు నిర్వహించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam kumar reddy) ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చందర్రావు పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని తెలిపారు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేశ్వర్లు వైఎస్ ఎంపీపీ లిక్కి గురవయ్య వెంకటయ్య వెనేపల్లినరసింహారావు ఎస్సీ సెల్అధ్యక్షులు పులి సులోచన రావు కాసాని ధనమూర్తి కాసాని పుల్లయ్య వెంకటయ్య కాసాని ఏడుకొండలు బఆలబఓయఇన పుల్లయ్య కొండలు మాజీసర్పంచ్ వెంకన్న వీరయ్య కొండలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More votes congress party in Togarrai