Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mother’s milk week celebrations: తల్లిపాలు దివ్య ఔషధం

Mother’s milk week celebrations: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్లగొండ మున్సిపల్ పట్టణ పరిధి లో ఉన్న స్థానిక 47 వ వార్డు సతీష్ నగర్ లో వున్న బోయవాడ అంగన్వాడీ కేంద్రంలో (Anganwadi Center)శుక్రవారం తల్లి పాల వారోత్సవాలు (Mother’s milk week celebrations) నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి పాల విశిష్టత గురించి నవజాత శిశువులకు ఇచే మురు పాల విశిష్టత (The specialty of milk) గురించి వివ రించడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానికులు అంగన్వాడీ టీచర్స్, హెల్పేర్, ఆశ వర్కర్, ఆర్ పి, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొ న్నారు.