Munikumar: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ :నల్గొండ జిల్లా బిజెపి కార్యాల యంలో ప్రత్యేక పూజా కార్యక్ర మాలు నిర్వహించి నూతన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పెరిక ముని కుమార్ (Munikumar) ఎస్సీ మోర్చా అధ్య క్షునిగా (SC Morcha Adhya Kshuni) బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ ఆశీర్వాదంతో బిజెపి కార్యకర్తలు, నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, బిజెపి జిల్లా పదాధికారులు, దళిత సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎ స్ నాయకులు ఆయనకి సంద ర్భంగా శుభాకాంక్షలు తెలియజే శారు. జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి(Nagam Varshit Reddy), రాష్ట్ర నాయకులు జిల్లా పదాధికారులు అందరు కలిసి పూజా కార్యక్రమం అనంతరం పెరిక ముని కుమార్ ని నూతన అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి ముని కుమా ర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ బిజెపి నూతన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగిందని.
వారి నమ్మకాన్ని కాపాడుకుంటూ, బీజేపీ (bjp)పార్టీని బలోపేతం చేస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక కార్యచరణ రూపొందించి ముందుకు పోతానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి(Nagam Varshit Reddy), జాతీయ నాయకుల గోలీ మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, పిల్లి రామరాజు యాదవ్, నూకల వెంకట్ నారాయణ రెడ్డి, చింతా ముత్యాల రావు, పోతపాక సాంబయ్య, నకేరకంటే మొగులయ్య, లాలు నాయక్, చెన్ను వెంకట నారాయణ రెడ్డి, పోతేపాక లింగ స్వామి, రాములు, దర్శనం వేణు కుమార్, ఎడ్ల రమేష్, గోలి ప్రభాకర్, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, దాయం భూపాల్ రెడ్డి, ఫకీర్ మోహన్ రెడ్డి, నక్క వెంకటేశం, మదన్ మోహన్ మండల ఎంకన్న, కొండేటి సరిత, రావెళ్ల కాశమ్మ, ఎమ్మార్పీఎస్ నాయకులు బక్రమ్ శ్రీనివాస్, మోహన్, మాస శ్రీనివాస్ యాదయ్య, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షుడు బాలాజీనాయక్, వంగూరి రాఖీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి, ఓ బి సి మర్చ జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, భోగ అనిల్ కుమార్, పల్లె ప్రకాష్, బిక్షం, తార, నీరజ, కొండేటి భవాని, విజయలక్ష్మి, కొత్తపల్లి వెంకట్, ప్రమోద్, నందిపాటి శ్రీకాంత్, చిలంచెర్ల అభి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జాతీయ వాదులు ఎస్సీ మోర్చా నాయకులు (SC Morcha leaders) కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.