ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం విస్మరించినందుకు నిర సనగా బిజెపి ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. గురువారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల 66 హామీని నెరవేర్చ కపోవడంతో భారతీయ జనతా పార్టీ నల్గొండ మండలం కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కొత్తపల్లి గ్రామంలో ప్రారంభమై వివిధ గ్రామాలలో అబద్ధపు 6 గ్యారం టీలను వెంటనే అమలు చేయా లని నినాదాలతో మండలంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న నాయకులు కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలీమార్ రెడ్డి పార్లమెంటు కన్వీనర్ బండారు బిజెపి రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి చామకూరి మహేష్ కొత్తపల్లి ప్రమోద్ మండల ఉపాధ్యక్షులు కొత్తపల్లి వెంకటేష్ బుచ్చల నాగరాజు రేగట్టే రుక్నాగౌడ్ దోడ శ్రీనివాసరెడ్డి నర్సింగ్ బట్ల మాజీ సర్పంచ్ చామకూరి తిరుమలేష్ సభ్యత ప్రముఖు పనస సురేష్ గౌడ్ నాయకులు బాకీ నరసింహ జక్కల శంకర్ కందుకూరి సుధాకర్ నందిపాటి శ్రీకాంత్ మామిళ్ళ మహేష్ కూరాకుల లింగస్వామి సురకంటి వెంకట్ రెడ్డి దారం రాజేష్ బొప్పని అంబేద్కర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుంకర బోయిన గణేష్ కొప్పోజు సైదాచారి ముప్పిడి సైదులు యాస అన్ నర్సిరెడ్డి సూరారపు జీవన్ పోతపాక నవీన్ త్ సురేందర్ రెడ్డి రామకృష్ణ ఉప్పునూతల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.*
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
