అపూర్వంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ లయన్స్ క్లబ్ భవనంలో ఆది వారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పో లీస్ లైన్స్ ( police line) పాఠ శా ల 1982- 1990 బ్యాచ్ లకు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీ య సమ్మేళనం (A spirited gathering of alumni) ఘ నంగా జరి గింది. తుఫాన్ ప్రభావంతో ఒకవైపు భారీ వర్షాలు కురు స్తున్నప్పటికీ ఒక నెల క్రితమేపూర్వ విద్యార్థుల ఆత్మీ య సమ్మేళనం నిర్వహించుకోవా లని, నాలుగు దశాబ్దాల నాటి విద్యార్థులందరూ ఏకాభిప్రాయం తో ఆదివారం నల్లగొండ జిల్లా కేం ద్రంలో వర్షాన్ని సైతం లెక్కచేయ కుండా అందరూ ఆత్మీయ సమ్మేళనం కార్య క్రమా న్ని నిర్వహించారు.
నాటి నుంచి నేటి వరకు మధు రాస్మ తులను (Sweets memor ys) గుర్తు చేసుకున్నారు. పోలీస్ లైన్స్ ప్రాథ మిక ఉన్నత పాఠశాల లో నాటి తమ గురువులను గౌరవంగా ఆత్మీయంగా పలక రించి ఘనంగా సన్మా నించారు. గురువుల ( teachers) పట్ల తమకున్న ఆప్యా యత మర్యాదలను కనబరుస్తూ తమ వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ గురువుల పట్ల ఉంటా యని చెప్పారు.
ఈ సంధ ర్బంగా మెమొంటోలను అందజేసి సత్కరించారు. ఆత్మీయ సమ్మేళనంలో సుమారు 40 సంవత్సరాలు నాటి జ్ఞాపకాలను (Me mories), వివ రాలను నెమరు చేసుకుంటూ ఆనందంగా గడిపా రు. గురువుల సైతం తమ శిష్యుల కుటుంబ వివరాలు ఉ ద్యోగం, పిల్ల ల విద్య, ఉద్యోగం, అంశాలను అడిగి తెలుసు కున్నారు. ఎవ రికి ఏ అవసరం వచ్చినా అందరం ఒకే తాటిపై వచ్చి తమ వంతు సహకారాలతో చేయూతనందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యా యులు గోపిరెడ్డి, మోహ న్ రెడ్డి, సత్యవతి తో పాటు విద్యా ర్దులు రాపోలు శ్రీదేవి, చెరుపల్లి శ్రీని వాస్, ప్రదీప్ కుమార్, శ్యాం సుంద ర్, రావుల శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, గోపి,మీనా పాల్, అనురాధ, భా స్కర్, జ్యోతి, డి శ్రీనివాస్ చారి,బి వెంకన్న, హరి ప్రసాద్, మంజుల, కృష్ణ, ఏడుకొం డలు వెంకన్న, రవి కుమార్, నూరుద్దీన్ నాగార్జున, నరేష్ కుమార్, నసీమునిసా బేగం, పాపయ్య, భాగ్యమ్మ, పుష్ప, రహీం, రహమ త్, రవి, సైదులు, సి హెచ్ శ్రీనివాస్ చారి, సుహాసిని, శ్రీకాంత్, శేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
Nalgonda Old students meet