Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi University: పదవి విరమణ పొందిన నరీ నాయక్ కు సత్కారం

మహా త్మా గాంధీ విశ్వవిద్యాలయం లో మూడు దశాబ్దాలకు పైగా సేవలం దించిన నరీనాయక్ ను అధికా రులు సహ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహా త్మా గాంధీ విశ్వవిద్యాలయం లో(Mahatma Gandhi University) మూడు దశాబ్దాలకు(three decades) పైగా సేవలం దించిన నరీనాయక్(Nari nayak) ను అధికా రులు సహ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. 1995 నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ ఆ తర్వాత మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిజాయితీతో సేవలం దించి నరి నాయక్ అందరి మన్న నలు పొందారని రిజిస్ట్రార్ ఆచా ర్య అలువాల రవి ప్రశంసిం చారు. అనంతరం నరి నాయక్ దంపతు లను ఘనంగా సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి టు విసి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి డా జి ఉపేం దర్ రెడ్డి, డా దోమల రమేష్, డా ప్రేమ్ సాగర్, డా లక్ష్మీ ప్రభ, నీలిమ, రామ్ రెడ్డి తదితర అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

 

Narinayak served Mahatma Gandhi University