నేషనల్ లెవెల్ వీల్ చైర్ క్రికెట్ మెన్ టోర్నమెంట్
తమి ళనాడులో పారా స్పోర్ట్స్ సెంటర్ జరుగుతున్న(National Level Wheelchair Cricket Men Tournament) క్రికెట్ టోర్న మెంట్ లో మూడవ పోజిషన్ లో ఆడుతున్న ధరావత్ సురేష్ కు బుసిరెడ్డి ఫౌండే షన్ చైర్మన్(Busireddy Foundation Chairman) బుసిరె డ్డి పాండు రంగారెడ్డి ఆర్థిక సాయం అందజే శారు.
ప్రజా దీవెన, హాలియా: తమి ళనాడులో పారా స్పోర్ట్స్ సెంటర్ జరుగుతున్న(National Level Wheelchair Cricket Men Tournament) క్రికెట్ టోర్న మెంట్ లో మూడవ పోజిషన్ లో ఆడుతున్న ధరావత్ సురేష్ కు బుసిరెడ్డి ఫౌండే షన్ చైర్మన్(Busireddy Foundation Chairman) బుసిరె డ్డి పాండు రంగారెడ్డి ఆర్థిక సాయం అందజే శారు. తిరుమలగిరి సాగర్ మండ లం రంగుండ్ల గ్రామ వాస్త వ్యులు ఇతను ఎంపికైన సందర్భం గా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండు రంగారెడ్డి సురేష్ కి ఆర్ధిక సహాయం చేయడం జరి గింది. వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ నాకు తెలిసి ఇలాంటివి నిర్వహిం చడం చాలా అరుదుగా వింటున్నా నని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి అన్నారు.ఇలాంటి వాళ్ళని మున్ముందు నాగార్జునసాగర్ నియోజకవర్గం లో ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ యంపిపి తిరుమలనాధ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి, కోడు మూరి నారాయణ రెడ్డి,జయంత్ రెడ్డి, అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు.
National Level Wheelchair Cricket Men Tournament