New Press Club: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలోని సంజయ్ గాంధీ నగర్ లో నూతన ప్రెస్ క్లబ్ భవనాన్ని సోమవారం ప్రారంభిం చనున్నట్లు ప్రెస్ క్లబ్ (New Press Club) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిమామిడి మ హేందర్ రెడ్డి, గాదె రమేష్, సీని యర్ జర్నలిస్ట్ ఫహీముద్దీన్, టి యుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ లు (Gundagoni Jayashankar Goud) తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని నూతన ప్రెస్ క్లబ్ భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. జర్నలిస్టుల సమస్య ల పరిష్కారంతో పాటు ప్రతి జర్నలి స్టులకు ఇళ్ల స్థలం వచ్చే విధంగా కృ షి చేస్తామన్నారు.
ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రిపోర్టర్లు, కెమెరామెన్లు పెద్ద సంఖ్య లో హాజరు కావాలని కోరారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో పట్టణంలో పనిచేస్తున్న ప్రతి జర్న లిస్టుకు న్యాయం చేసే విధంగా కృ షి చేస్తామని అతి త్వరలోనే పట్ట ణంలో అధునాతన, అన్ని వస తులు సదుపాయాలు ఉండే విధం గా నూతన జర్నలిస్ట్ భవన్ రూ పొందించేందుకు మంత్రి కోమటిరె డ్డి (Komatireddy)సహకారంతో సంప్రదింపులు సాగిస్తున్నామన్నారు. ప్రెస్ క్లబ్ భవనాన్ని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహ న్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ప్రారంభిం చనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని పలువురు శాలువాలతో సత్క రించారు. సమావేశంలో కమిటీ కోశాధి కారి దండంపల్లి రవికు మార్, ప్రచార కార్యదర్శి ఉబ్బని సైదులు, సభ్యులు రెడ్డిపల్లి యా దగిరి, నీలకంఠం మధు, దినేష్ నాయక్, కలీం, హరి, చింత యా దగిరి, బుంగ సతీష్ తదితరులు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Next Post