Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

New Year Wishes: జిల్లా అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

New Year Wishes: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆంగ్ల నామ 2025 నూతన సంవత్సరం సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు జిల్లా అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం నల్గొం డ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చై ర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొం డ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మ య్య తదితరులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి , జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పి రాములు నాయక్ లను వేరువేరుగా వారి చాంబర్ లలో మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందజేసి నూతన పరస్పర సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.