NSA program:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఇంటర్నేషనల్ డే ఎగైనెస్ట్ డ్రగ్ అబ్యూజింగ్ అండ్ ఇలిసెట్ ట్రాఫి కింగ్ (International Day Against Drug Abuse and Illicit Trafficking)లో భాగంగా బుధవారం మహా త్మా గాంధీ యూనివర్సిటీలో సైన్స్ కళాశాలకు చెందిన ఎన్ ఎస్ఎస్ యూనిట్-2,3&4 ప్రోగ్రాం ఆఫీసర్లు (Program Officers) డాక్టర్ పి.శ్రీనివాస్ జి.సుధాకర్, బి.వీరస్వామి కలిసి నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ (University Register Professor)అల్వాల రవి, విశిష్ట అతిథిగా ఎన్ఎస్ఎ ప్రోగ్రాం (NSA)కోఆర్డినేటర్ మద్దిలేటి పసుపుల, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ప్రేమ్ సాగర్ కలిసి మాదకద్ర వ్యాల యొక్క వినియోగం పైన యువత యొక్క ఆకర్షణ మరియు యువతలో ఏర్పడే దుష్పరిణామా లు మరియు పర్యావసణాల గురిం చి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ కార్య క్రమంలో యూనివర్సిటీ అధ్యా పకులు మరియు విద్యార్థిని విద్యా ర్థులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.