NSS volunteers: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను (NSS volunteers) నైపు ణ్యాలు పెంచే దిశగా భారత ప్రభుత్వ క్రీడలు అండ్ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించి సెప్టెం బర్ 17 నుండి 23, 2024. జాతీయ సమైక్యత శిబిరాని కి-2024కు ఎన్ ఎస్ ఎస్ వాలం టీర్ల ఎంపికకు సంబంధించిన నల్లగొండలోని ఎంజీయూ పరిధి లోని జూనియర్ కళాశాలలు, పాలి టెక్నిక్ కళాశాలలో (In Junior Colleges, Poly Technic College)ఎన్ ఎస్ ఎస్ యూనిట్ల నుంచి వాలంటీర్ల ఎంపిక సెప్టెంబర్ 6వ తేదీన ఉద యం 10 గంటలకు నిర్వహించ డం జరుగుతుందని జాతీయ సమ న్వ యకర్త డాక్టర్ పసుపుల మద్దిలేటి ఒక ప్రకటనలో తెలిపారు ఈ ఎంపికలో కమ్యూ ని కేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ హిందీ నాయకత్వ లక్షణాలు కల్చరల్ అంశాలలో ప్రతిభ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు ఉత్తమ ప్రతిభ చూపిన 5 బాలురు 5 బాలికలు జాతీయ సమైక్యత శిబిరానికి పంపించడం జరుగు తుందన్నారు జూనియర్ కళాశాల పిఓలు మరియు పాలిటెక్నిక్ కళాశాల (Poly Technic College) పిఓలు తమ వాలంటీర్లను తీసుకొని తప్పనిసరిగా హాజరు కాగలరు