NSS volunteers: ప్రజా దీవెన, నల్లగొండ: కేంద్ర ప్రభుత్వ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ (Youth Affairs and Sports of Central Govt) మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం లోని ధర్మశాలలో ఈనెల 22 నుంచి 31 వరకు నిర్వహించే ఎన్ఎస్ఎస్ జాతీయ సహస శిబిరం పాల్గొనే ఎంజియూ విద్యా ర్థులను గురువారం ఎంజియూలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి అభినందిం చారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఎంజియూ కు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిం దని దాన్ని కొనసాగించాలని సూచించినారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కoటిజెన్సీ లీడర్ కే స్రవంతి ఎన్ఎస్ఎస్ జూనియర్ అసిస్టెంట్ ఆర్ హరికిషన్ రావు మరియు ఎంపికైన విద్యార్థులు పురుషుల విభాగంలో ఏం నిరం జన్ నాగార్జున కళాశాల నల్లగొండ బి శంకర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చండూరు బి శ్యాంసుందర్ యూని వర్సిటీ ఆర్ట్స్ కళాశాల (B Shyamsunder University Arts College)ఎం జి యు ఏ వెంకటేష్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ ఎస్ నాగార్జున ఎస్వీ డిగ్రీ కళాశాల సూర్యాపేట మహిళా విభాగంలో పి రవళి టీజీ ఆర్డ బ్ల్యుసి నల్లగొండ జె సంధ్య టి టి డబ్ల్యూ ఆర్ డి సి దేవరకొండ ఆర్ కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాలియా బి స్వాతి పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.