Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NSS volunteers: ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఎంపికలు

NSS volunteers: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల (NSS volunteers) నైపుణ్యా లు పెంచే దిశగా భారత ప్రభుత్వ క్రీడలు మరియూ యువజన సర్వీ సుల శాఖ (Department of Youth Services) ఆధ్వర్యంలో నిర్వ హించే జాతీయ సాహస శిబి రo 2024 కుఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ల (NSS volunteers) ఎంపికకు సంబంధించిన నల్లగొం డలోని ఎంజీయూ పరిధిలోని డిగ్రీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూ నిట్ల నుంచి వాలంటీర్ల ఎంపిక సెప్టెంబర్ 13 వ తేదీన ఉదయం 10 గంటలకు ఎన్ఎస్ఎస్ కార్యా లయంలో నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ డా పసుపుల మద్దిలే టి తెలిపారు.

ఈ ఎంపికకు వచ్చే వాలంటీర్లు ఆయా కళాశాల నుంచి గుర్తింపు కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్ (Card, Bonafide Certificate) తీసుకొని రావాలని ఆయన తెలిపారు. ఈ ఎంపికలో రన్నింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ హిందీ, నాయకత్వ లక్షణాలు, కల్చరల్ అంశాలలో ప్రతిభ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఉత్తమ ప్రతిభ (Best talent)చూపిన 5 గురు బాలురు, 5 బాలికలు జాతీయ సాహస శిబిరంలో విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన సాహసోపేతమైన అంశం కావున డిగ్రీ కళాశాల (Degree College పిఓలు తమ వాలంటీర్లను ప్రోత్స హించాలని సూచించారు. పలు రాష్ట్రాల నుండి కార్యకర్తలు హాజరు రానున్న దృష్ట్యా దేశ సమగ్రత, సామాజిక అంశాలు , అవగాహన చేసుకునే అవకాశంగా భావిం చాలని సూచించారు.