Press Club: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ ప్రెస్ క్లబ్ (Nalgonda Press Club) కార్య నిర్వహక స మావేశం ఆదివారం నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ అ ధ్యక్షుడు పులిమామిడి మహేందర్ రెడ్డి (Mahender Reddy) అధ్యక్షతన జరిగింది. ఈ కా ర్యవర్గ సమావేశంలో కార్యవర్గ సభ్యులు హాజరై పలు అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
1. నల్లగొండ ప్రెస్ క్లబ్ (Nalgonda Press Club) సభ్యత్వo రేపు అనగా సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభం
2 సభ్యత్వ రుసుం రూ. 300 గా నిర్ణయించడం జరిగింది.
3 ప్రతి సభ్యుడికి డిజిటల్ మెంబర్ షిప్ (Digital Membership)కార్డును అందజేయాలని నిర్ణ యం
4 అక్టోబర్ మొదటి వారంలో ప్రెస్ క్లబ్ విస్తృత స్థాయి సమావేశానికి ని ముఖ్య అతిథిగా మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి లను ఆహ్వా నించాలని నిర్ణయం
5 నమస్త ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడి యా, వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్ట్ ప్రతినిధులు, (Namaste representatives of print, electronic media, video journalists and photojournalists)చిన్న పత్రి క ల సంఘాలతో విస్తృతంగా చర్చిం చి అందరి అనుమతితో ప్రకటిం చుకున్న నల్గొండ ప్రెస్ క్లబ్ కార్య వర్గంను పూర్తిస్థాయి కమిటీగా ఆ మోదించుకొని విజయవంతంగా ముందుకు సాగాలని నిర్ణయo.
6 నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికే రూపొందించిన అర్హులైన జర్నలి స్టుల ఇళ్ళ స్థలాల జాబి తాను మరొకమారు అందరి సమ క్షంలో చర్చించి తుది జాబితాను జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి (Komati Reddy Venkata Reddy, Collector Narayana Reddy) లకు సమర్పించాలని నిర్ణయం.
7 జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల మ ధ్య పొరపొచ్చాలు, గందరగోళం సృష్టిస్తున్న కొందరు శక్తుల పట్ల అ ప్రమత్తంగా ఉంటూ అవసరమైతే దీటుగా ఎదుర్కొనేందుకు నిర్ణ యించడం జరిగింది.
8 యూనియన్ ల రహితంగా ( వర్కింగ్ జర్నలిస్టు లతో) ఏర్ప డిన ప్రెస్ క్లబ్ ను ఉదేశ్య పూర్వ కంగా అస్థిరపర్చే ప్రయత్నం చేస్తు న్న ఓ నేతపై సదరు యూనియాన్ రాష్ట్ర స్థాయి నేతలకు ఇప్పటికే ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడoతో త్వరలో ప్రెస్ క్లబ్ కార్య వర్గం యా వత్తు హైదారాబాద్ కు వెళ్లి ముఖాముఖి గా ఫిర్యాదు చేయా లని నిర్ణయించడం జరిగింది.
సభ్యత్వ నమోదు బాద్యు లు…
ప్రింట్ మీడియా: పులిమామిడి మహేందర్ రెడ్డి (ఆంధ్రజ్యోతి), గా దె రమేష్( దిశ), ఫహీమొద్దీన్ ( సి యాసత్), గుండగొని జయశంకర్ ( ప్రజా దీవెన), దండంపల్లి రవి కు మార్ ( మన తెలంగాణ), వీర స్వామి( వార్త).
ఎలక్ట్రానిక్ మీడియా : వెంకటరెడ్డి ( న్యూస్ 360), సల్వా ది జానయ్య ( జీ తెలుగు న్యూస్), వెంకట్ రెడ్డి ( సీవీఆర్).
వీడియో జర్నలిస్ట్ లు.. అల్లి మల్లిఖార్జున్( ఏబిఎన్), శ్రీనివా స్( సాక్షి), కుశలవచారి (టివి 9) సలీం (హెచ్ఎంటివి).
ఫోటో జర్నలిస్ట్ … కంది వేణు ( ఎక్స్ప్రెస్), ముచర్ల విజయ్ ( ఆంధ్ర జ్యోతి), కంది భజరంగ్ ( సాక్షి), ముచ్చర్ల శ్రీనివాస్( హాన్స్ ఇండియా)
చిన్న పత్రికలు.. ఎన్నమల్ల రమేష్ ( ప్రజాస్వామ్యం), నవీన్ కుమార్ ( మనుగడ), సుభాష్ రెడ్డి ( వార్త ప్రవాహం), రాజు( ప్రకాష్ టైమ్స్).
1 పులిమామిడి మహేందర్ రెడ్డి, అధ్యక్షుడు
2 గాదె రమేష్, ప్రధాన కార్యదర్శి