Raghuveer reddy: రఘువీర్ కు లక్షకు పైగా మెజార్టీ
నల్లగొండ జిల్లా, దేవరకొండ: మా యమాటలు చెపుతూ ప్రజల మధ్య లో తిరుగుతూ అబద్ధపు ప్రచారాల ద్వారా ఓటు అడగడానికి వచ్చేవారి పట్ల ప్రమాదంగా ఉండాలని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ కోరారు.
వ్యాపారస్తులు, కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే బాలు నాయక్
ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొండ జిల్లా, దేవరకొండ: మా యమాటలు చెపుతూ ప్రజల మధ్య లో తిరుగుతూ అబద్ధపు ప్రచారాల ద్వారా ఓటు అడగడానికి వచ్చేవారి పట్ల ప్రమాదంగా ఉండాలని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ కోరారు. దేవరకొండ(devarakonda) పట్ట ణంలోని వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన వ్యాపారస్తులు, వివిధ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.మళ్ళీ బిఆర్ ఎస్ పార్టీ పదేళ్ళ పాలనలో ఇసుక మద్యం దాకా అంత అవినీతి మయమైందని, గత పాలకులు రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని చందాలు వసూలు చేయడం లాంటి దుర్మార్గమైన పనులు చేశారని గుర్తు చేశారు. ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని(Raghuveer reddy) దేవరకొండ నియోజకవర్గం నుండి లక్షకు పైగా మెజారిటీ(majority) వచ్చే విధం గా వ్యాపారస్తులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియో జకవర్గ ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకులు తదితరులు, పాల్గొన్నారు.
Raghuveer majority more than one lakh