Raksha Bandhan: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: చారుమతి చైల్డ్ కేర్ (Charumathi Child Care)సెంటర్ లో “జగిని టెక్స్ టైల్స్ ” రక్షా బంధన్ సందర్బంగా అన్నదాన కార్య క్రమం నిర్వహించారు. నల్గొండ పానగల్లు లోని చారుమతి చైల్డ్ కేర్ (Charumathi Child Care)సెంటర్ లో ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.రక్ష బంధన్ (Raksha Bandhan)పురస్కరించుకొని జగిని టెక్స్ టైల్స్ యజమాని జగిని వెంకన్న సహకా రంతో బాలల సంక్షేమ కేంద్రం చారు మతి చైల్డ్ కేర్ సెంటర్ (Charumathi Child Care) లో కార్య క్రమం నిర్వహించారు ఈ సంద ర్భంగా ఏ ఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ చిన్నారులకు చక్కని భవిష్యత్తును అందిస్తున్న చారు మతి చైల్డ్ కేర్ సెంటర్ సేవలను అభి నందించారు భవిష్యత్తులో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, డ్రగ్స్, గం జాయి లేని సమాజం ఏర్పాటవ్వా లని ఏ ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ (Charumathi Child Care)వ్యవస్థాపకులు శ్యామల నాగ సేన రెడ్డి మేనేజర్ శ్రీలత మొదలవారు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగిని టెక్స్ టైల్స్,జగిని దంత వైద్య శాల,శ్రీ జగిని వెంకన్న వ్యవస్థ నిర్వాహకులు ధన్యవాదా లు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.