Ramawat Ravindra Kumar: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భారత 78వ స్వాతంత్ర్య దినో త్సవాన్ని (Independence Day celebration) పురస్కరించుకొని నల్గొం డ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాల యంలో ఘనంగా వేడుకలు నిర్వ హించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంత రం మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేం దర్ రెడ్డి , మిర్యాలగూడ జడ్పిటిసి తిప్పన విజయ సింహా రెడ్డి నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ, జెడ్పిటిసి (BRS Party, ZPTC) లకు ఎంపీపీలకు, నల్గొం డ నియోజకవర్గ ఎంపీటీసీలను జ్ఞాపికలు శాలువలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ శాసనమండలి సభ్యులు ఎంసీ కోటి రెడ్డి, మాజీ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర(BRS party state) నాయకులు చకిలం అనిల్ కుమార్, రాష్ట్ర పార్టీ కార్య దర్శి నిరంజన్ వలి, రాష్ట్ర కార్పో రేషన్ మాజీ చైర్మన్ కటికం సత్త య్య గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్ట మల్లికార్జున్ రెడ్డి ,నల్గొండ మార్కెట్ కమిటీ మా జీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, మాజీ ఆర్ ఓ మాలే శరణ్య రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య సింగం రామ్మోహన్, జిల్లాలోని మాజీ ఎంపీ పీలు కనగల్ కరీం పాషా, నార్కెట్ పల్లి సూది రెడ్డి నరేందర్ రెడ్డి, కన్నె బోయిన జ్యోతి బలరాం నిడమ నూర్ బొల్లం జయమ్మ, అడవిదే వులపల్లి ధనావత్ బాలాజీ నాయ క్ , మాజీ జెడ్పిటిసిలు దామరచర్ల ఆంగోతు లలిత, అడవిదేవులపల్లి సేవియా కుర్ర, కట్టంగూర్ తరాల బాలరాములు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు మోసిన్ ఖాన్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కనగల్ నల్గొండ, తిప్పర్తి,మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య దేప వెంకట్ రెడ్డి,పల్ రెడ్డి రవీందర్ రెడ్డి.. కో ఆప్షన్ సభ్యు లు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, మాజీ కౌన్సిలర్లు, రావుల శ్రీనివాసరెడ్డి,దండేపల్లి సత్తయ్య మెరుగు గోపి, కందుల లక్ష్మయ్య వనపర్తి నాగేశ్వరరావు బడుపుల శంకర్.. పేర్ల అశోక్ దొడ్డి రమేష్, పట్టణ మహిళా కార్యదర్శి గాలి రాధిక, నల్గొండ మహిళా అధ్యక్షురాలు కొప్పోలు విమలమ్మ కంచర్ల విజయ రెడ్డి తోపాటు నల్గొండ జిల్లా చెందిన పలువురు పదవి విరమణ చేసిన జడ్పీటీసీ లు,ఎంపీపీలు ఎంపీటీసీ లు జిల్లా టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు (Activists) భారీ సంఖ్యలో పాల్గొన్నారు.