Rescue Team: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలం భీమారం (Bhimaram)గ్రామం మూసి నది ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను నల్ల గొండ జిల్లా పోలీసులు రెస్క్యూ (Rescue Team) ద్వారా కాపాడారు. హైదరాబాద్ నుండి వరద ప్రవాహం పెర గడం తో మూసి ప్రాజెక్టు అదికారులు గేట్లు ఎత్తిడంతో పశువులు కాసేం దుకు వాగులోకి వెళ్లి మూసి నది వరద ఉదృతి పెరగడంతోఇద్దరు బాధితులు అక్కడే చిక్కుకున్నారు. నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar) ఐపిఎస్ నేతృత్వంలో వెంట నే సహాయక చర్యలు చేపట్టి రె స్క్యూ చేసి పోలీసులు కాపాడారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.