ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: స్వచ్చదనం పచ్చదనం (Cleanliness is green)కార్యక్ర మంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ (SP Sarath Chandra Pawar) మొక్కలు నాటారు. నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వచ్ఛదనం పచ్చ దనం (Cleanliness is green) కార్యక్రమంలో భాగంగా మొ క్కలు నాటిన అనంతరం వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అలాగే పరిసరా ల పరిశుభ్రత పాటించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఎస్బిసిఐ రాఘవరావు, ఆర్.ఐలు సూరప్ప నాయుడు, నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.