ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: సామాజిక మాధ్యమాలను వేదిక గా చేసుకొని నల్లగొండ జిల్లా నకిరే కల్ శాసనసభ్యులు వేముల వీరే శo ను ఉద్దేశించి పరుష పదజాలం తో ఉపయోగించిన ఐ న్యూస్ రిపో ర్టర్ కిరణ్ వరకాంతం పై చట్టపర మైన చర్యలు తీసుకోవాలని ఎ మ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో శనివారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా ఎం ఎస్ పి ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కందు కూరి సోమన్న మాదిగ, ఎమ్మార్పీ ఎస్ జాతీయ నాయకులు మాచర్ల సైదులు మాదిగ, జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగ మాట్లాడుతూ జర్నలిజం ముసుగులో కనీసం ఇం గిత జ్ఞానం లేకుండా శాసనసభ్యు లు అనే గౌరవం లేకుండా ఇష్టాను సారంగా పరుష పదజాలoతో దూషించడం సరికాదన్నారు.
ఒక వర్గాన్ని నెత్తినెత్తుకోవడం, మరో వర్గాన్ని కించపరిచడం జర్నలిజం అయితే దానికి మాదిగ సమాజం కచ్చితంగా చికిత్స చేస్తుందని విమ ర్శించారు. కేవలం కులాహంకా రం తోనే ఇలాంటి పదజాలం వాడుతు న్నారని వారు విమర్శించారు. ఎ మ్మెల్యే వేముల వీరేశంకు, మాదిగ సమాజానికి ఐ న్యూస్ రిపోర్టర్ కిరణ్ వరకాంతం బహిరంగ క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు పోలీస్ శాఖ తీసుకునే వరకు ఒత్తి డి తీసుకొస్తామని తెలిపారు.
విన తి పత్రం అందజేసిన వారిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ , పెరిక ఉమామ హేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల సమ్మె , చింతా శివశంకర్, కందుల మోహన్, ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి కొంపల్లి రమేష్ కత్తుల తులసీదాస్, ఎస్ సి సెల్ జిల్లా చైర్మన్ బోడ స్వామి, మ హిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్య దర్శి దుబ్బరూప , మారపాక నరేం దర్, కుడతాల నాగరాజు తదితరు లు పాల్గొన్నారు.